(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 259

॥ శ్రీః ॥
3.259. అధ్యాయః 259
Mahabharata - Vana Parva - Chapter Topics
పాండవనిహతభూయిష్ఠైర్మృగైర్యుధిష్ఠిరంప్రతి స్వప్నే స్థానాంతరగమనన స్వకుశలశేషీకరణప్రార్థనా ॥ 1 ॥
యుధిష్ఠిరేణ భ్రాతృషు స్వీయస్వప్నదర్శనకథనపూర్వకం పునః కాంయకవనంప్రతి గమనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 3-259-0x(2631)(25912)
దుర్యోధనం మోక్షయిత్వా పాండుపుత్రా మహాబలాః।
కిమకార్షుర్వనే తస్మింస్తన్మమాఖ్యాతుమర్హసి ॥ 3-259-1(25913)
వైశంపాయన ఉవాచ। 3-259-2x(2632)
తతః శయానం కౌంతేయం రాత్రౌ ద్వైతవన మృగాః।
స్వప్నాంతే దర్శయామాసుర్బాష్పకంఠా యుధిష్ఠిరం ॥ 3-259-2(25914)
తానబ్రవీత్స రాజేంద్రో వేపమానాన్కృతాంజలీన్।
బ్రూత యద్వక్తుకామాః స్థ కే భవంతః కిమిష్యతే ॥ 3-259-3(25915)
ఏవముక్తాః పాండవేన కౌంతేయేన యశస్వినా।
ప్రత్యబ్రువన్మృగాస్తత్రహతశేషా యుధిష్ఠిరం ॥ 3-259-4(25916)
వయం మృగా ద్వైతవనే హతశిష్టాస్తు భారత।
నోత్సీదేమ మహారాజ క్రియతాం వాసపర్యయః ॥ 3-259-5(25917)
భవంతో భ్రాతరః శూరాః సర్వ ఏవాస్త్రకోవిదాః।
కులాన్యల్పావశిష్టాని కృతవంతో వనౌకసాం ॥ 3-259-6(25918)
బీజభూతా వయం కేచిదవశిష్టా మహామతే।
వివర్ధేమహి రాజేంద్ర ప్రసాదాత్తే యుధిష్ఠిర ॥ 3-259-7(25919)
తాన్వేపమానాన్విత్రస్తాన్బీజమాత్రావశేషితాన్।
మృగాందృష్ట్వా సుదుఃఖార్తో ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 3-259-8(25920)
తాంస్తథేత్యబ్రవీద్రాజా సర్వభూతహితే రతః।
యథా భవంతో బ్రువతే కరిష్యామి చ తత్తథా ॥ 3-259-9(25921)
ఇత్యేవం ప్రతిబుద్ధః స రాత్ర్యంతే రాజసత్తమః।
అబ్రవీత్సహితాన్భ్రాతౄందయాపన్నో మృగాన్ప్రతి ॥ 3-259-10(25922)
ఉక్తో రాత్రౌ మృగైరస్మి స్వప్నాంతే హతశేషితైః।
తనుభూతాః స్మ భద్రం తే దయా నః క్రియతామితి ॥ 3-259-11(25923)
తే సత్యమాహుః కర్తవ్యా దయాఽస్మాభిర్వనౌకసాం।
సాష్టమాసం హి నో వర్షం యదేనానుపయుంక్ష్మహే ॥ 3-259-12(25924)
పునర్వహుమృగం రంయం కాంయకం కాననోత్తమం।
తత్రేమాం వసతిం శిష్టాం విహరంతో రమేమహి ॥ 3-259-13(25925)
వైశంపాయన ఉవాచ। 3-259-14x(2633)
తతస్తే పాండవాః శీఘ్రం ప్రయయుర్ధర్మకోవిదాః ॥ 3-259-14(25926)
బ్రాహ్మణైః సహితా రాజన్యే చ తత్రసహోషితాః।
ఇంద్రసేనాదిభిశ్చైవ ప్రేష్యైరనుగతాస్తదా ॥ 3-259-15(25927)
తే యాత్వా సుసుఖైర్మార్గైః స్వన్నైః శుచిజలాన్వితైః।
దదృశుః కాంయకం పుణ్యమాశ్రమం తాపసాన్వితం ॥ 3-259-16(25928)
వివిశుస్తే స్మ కౌరవ్యా వృతా విప్రర్షభైస్తదా।
తద్వనం భరతశ్రేష్ఠాః స్వర్గం సుకృతినో యథా ॥ 3-259-17(25929)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మృగస్వప్నోద్భవపర్వణి ఏకోనషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 259 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-259-5 వాసస్య పర్యయః వైపరీత్య నాత్రవస్తవ్యమిత్యర్థః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.